నేడు పెద్దాపురం మహారాణి వర్ధంతి

ABN , First Publish Date - 2020-11-22T05:14:43+05:30 IST

పెద్దాపురం, నవంబరు 21: స్థానిక పెద్దాపురం మహారాణి సత్రంలో మహారాణి 185వ వర్ధంతిని ఆదివారం నిర్వహించనున్నట్టుసత్రం ఈవో ఆకుల

నేడు పెద్దాపురం మహారాణి వర్ధంతి

పెద్దాపురం, నవంబరు 21: స్థానిక పెద్దాపురం మహారాణి సత్రంలో మహారాణి 185వ వర్ధంతిని ఆదివారం నిర్వహించనున్నట్టుసత్రం ఈవో ఆకుల కొండలరావు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని కొవిడ్‌ నిబంధనలకు లోబడి నిర్వహిస్తామన్నారు. అన్నదానం, వస్త్రదాన కార్యక్రమాలను రద్దు చేసినట్టు ఆయన చెప్పారు.


Read more