‘గోవిందా..భజగోవిందా’ ప్రారంభం
ABN , First Publish Date - 2020-11-26T05:38:02+05:30 IST
భానుగుడి (కాకినాడ), నవంబరు 25: కాకినాడలో ‘గోవిందా..భజగోవిందా’ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. విజయ బ్యానర్‌పై సూర్య కనిశెట్టి దర్శకత్వంలో

భానుగుడి (కాకినాడ), నవంబరు 25: కాకినాడలో ‘గోవిందా..భజగోవిందా’ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. విజయ బ్యానర్‌పై సూర్య కనిశెట్టి దర్శకత్వంలో దుర్మార్గుడు ఫేమ్ విజయకృష్ణారెడ్డి హీరోగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. దేవదాయశాఖ ఆధీనంలోని వినాయక గుడి దగ్గర బుధవారం షూటింగ్ ప్రారంభించారు. పండూరులో 3రోజుల పాటు సన్నివేశాలను చిత్రీకరిస్తామని దర్శకుడు సూర్య తెలిపారు. కొరుమిల్లి బాలప్రసాద్ పాల్గొన్నారు.