సున్నంమట్కలో ఎమ్మెల్యే సీతక్క

ABN , First Publish Date - 2020-12-27T07:11:55+05:30 IST

తెలంగాణలోని ములుగు ఎమ్మెల్యే సీతక్క శనివారం వీఆర్‌పురం మండ లంలోని వలస ఆదివాసీ గ్రామమైన సున్నంమట్కను సంద ర్శించారు.

సున్నంమట్కలో ఎమ్మెల్యే సీతక్క

వరరామచంద్రాపురం, డిసెంబరు 26: తెలంగాణలోని ములుగు ఎమ్మెల్యే సీతక్క శనివారం వీఆర్‌పురం మండ లంలోని వలస ఆదివాసీ గ్రామమైన సున్నంమట్కను సంద ర్శించారు. అక్కడ వలస ఆదివాసీల స్థితిగతులను తెలు సుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఆమె వెంట చింతూరు సితార స్వచ్ఛంద సంస్థ డైరెక్టర్‌ ఎస్‌కె అనీఫ్‌ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2020-12-27T07:11:55+05:30 IST