నేడు మంత్రి వేణు పాదయాత్ర

ABN , First Publish Date - 2020-10-19T06:09:12+05:30 IST

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), అక్టోబరు 18: బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతగా సోమవారం ఉదయం 9 గంటలకు రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన

నేడు మంత్రి వేణు పాదయాత్ర

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), అక్టోబరు 18: బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతగా సోమవారం ఉదయం 9 గంటలకు రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహించనున్నారు. ఇంద్రపాలెం వంతెన వద్ద గల అంబేద్కర్‌ విగ్రహం వద్ద నుంచి జ్యోతీరావుపూలే విగ్రహం వరకు పాదయాత్ర జరగనుంది.

Updated Date - 2020-10-19T06:09:12+05:30 IST