పరిశ్రమల శాఖ మంత్రి రాజీనామా చేయాలి
ABN , First Publish Date - 2020-05-09T07:54:37+05:30 IST
విష వాయువు కారణంగా అనేక మంది చనిపోవడంతో పాటు పలువురి అస్వస్థతకు కారణమైన పరిశ్రమపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు
కర్నాకుల వీరాంజనేయులు
జగ్గంపేట: విష వాయువు కారణంగా అనేక మంది చనిపోవడంతో పాటు పలువురి అస్వస్థతకు కారణమైన పరిశ్రమపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠినమైన చర్యలు తీసు కోవాలని ఏపీ రైతు కూలీ సంఘం ప్రధాన కార్యదర్శి కర్నాకుల వీరాంజనేయులు డిమాండ్ చేశారు. ఈ పరిశ్రమను ఇక్కడి నుంచి తరలించాలని, మృతుల కుటుంబాలకు రూ.5 కోట్ల చొప్పున యాజమాన్యమే చెల్లించాలని కోరారు. ఈ పరిశ్రమతో సంబంధమున్న మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేయాలన్నారు.