మంత్రి జయరాం అక్రమాలు తారాస్థాయికి చేరాయి: శ్రావణ్‌కుమార్

ABN , First Publish Date - 2020-10-08T01:08:19+05:30 IST

మంత్రి జయరాం అక్రమాలు తారాస్థాయికి చేరాయని మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్ ఆరోపించారు. ఆలూరు నియోజకవర్గంలో వందల కోట్ల దందాకు పాల్పడ్డారని

మంత్రి జయరాం అక్రమాలు తారాస్థాయికి చేరాయి: శ్రావణ్‌కుమార్

అమరావతి: మంత్రి జయరాం అక్రమాలు తారాస్థాయికి చేరాయని మాజీ మంత్రి కిడారి శ్రావణ్‌కుమార్ ఆరోపించారు. ఆలూరు నియోజకవర్గంలో వందల కోట్ల దందాకు పాల్పడ్డారని, ఓ కంపెనీకి చెందిన భూమిలో 204 ఎకరాలు కబ్జా చేశారని విమర్శించారు. భార్య, బంధువులు, బినామీ పేర్లపై రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారని, మంజునాథ్ బోర్డు చైర్మన్, డైరెక్టర్ల సంతకాలు ఫోర్జరీ చేసి.. తప్పుడు పత్రాలు సృష్టించారని కిడారి శ్రావణ్‌కుమార్ ఆరోపించారు.

Read more