బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

ABN , First Publish Date - 2020-11-26T06:23:04+05:30 IST

సిరిపల్లిలో బుధవారం బాలికకు వివాహం చేస్తుండగా అధికారులు అడ్డుకు న్నారు.

బాల్య వివాహాన్ని అడ్డుకున్న అధికారులు

అయినవిల్లి, నవంబరు 25: సిరిపల్లిలో బుధవారం బాలికకు వివాహం చేస్తుండగా అధికారులు అడ్డుకు న్నారు. 18ఏళ్లు నిండిన తర్వాత వివాహం చేయాలని తల్లిదండ్రులకు అధికారులు కౌన్సిలింగ్‌ ఇచ్చారు. కార్యక్ర మంలో ఎస్‌ఐ ఇ.నరసింహమూర్తి, ముమ్మిడివరం ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ విజయగౌరి పాల్గొన్నారు.


Updated Date - 2020-11-26T06:23:04+05:30 IST