ఉరేసుకుని ఆత్మహత్య

ABN , First Publish Date - 2020-12-01T06:13:10+05:30 IST

వి.కొత్తూరు గ్రామ సమీపంలోని మామిడి తోటలో ఓ చెట్టుకు ఉరేసుకుని కాకినాడ డెయిరీఫారం సెం టర్‌కు చెందిన చిక్కాల రాజు(60) ఆత్మహత్య చేసుకున్నాడు.

ఉరేసుకుని ఆత్మహత్య

 తునిరూరల్‌, నవంబరు 30: వి.కొత్తూరు గ్రామ సమీపంలోని మామిడి తోటలో ఓ చెట్టుకు ఉరేసుకుని కాకినాడ డెయిరీఫారం సెం టర్‌కు చెందిన చిక్కాల రాజు(60) ఆత్మహత్య చేసుకున్నాడు.  కుటు ంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం రాజు కొంత కాలంగా అనా రోగ్యంతో బాధ పడుతున్నాడు. మానసికంగా కలత చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లు గణేష్‌కుమార్‌ తెలిపారు. 

Updated Date - 2020-12-01T06:13:10+05:30 IST