కొవిడ్‌తో జీజీహెచ్‌లో వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2020-09-21T07:58:54+05:30 IST

కొవిడ్‌ బారిన పడిన ఓ వ్యక్తి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. యానాంకు చెందిన 57 ఏళ్ల వ్యక్తి

కొవిడ్‌తో జీజీహెచ్‌లో వ్యక్తి మృతి

జీజీహెచ్‌ (కాకినాడ), సెప్టెంబరు 20: కొవిడ్‌ బారిన పడిన ఓ వ్యక్తి కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. యానాంకు చెందిన 57 ఏళ్ల వ్యక్తి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో కుటుంబ సభ్యులు ఈనెల 14న జీజీహెచ్‌కు తరలించారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆదివారం మృతి చెందినట్లు నోడల్‌ అధికారి డాక్టర్‌ కిరణ్‌ తెలిపారు. 

Updated Date - 2020-09-21T07:58:54+05:30 IST