దివంగత ఎమ్మెల్యే పుత్సల వర్ధంతి
ABN , First Publish Date - 2020-10-01T07:14:14+05:30 IST
స్వాతంత్య్ర సమరయోధుడు, అఖిల భారత చేనేత పితామహుడు, సీపీఐ నేత,
ఉప్పాడ(కొత్తపల్లి)సెప్టెంబరు29: స్వాతంత్య్ర సమరయోధుడు, అఖిల భారత చేనేత పితామహుడు, సీపీఐ నేత, దివంగత సంపర ఎమ్మెల్యే పుత్సల సత్యనారాయణ 25వ వర్ధంతిని ఉప్పాడలో నిర్వహించారు.
చేనేత సహకార సంఘ నాయకులు పిచ్చుక నాగేశ్వరరావు ఆధ్వర్యం లో సీపీఐ నాయకులు ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పలువురు చేనేత కార్మికులు, సీపీఐ ప్రతినిధులు, బాలురు పాల్గొన్నారు.