జగ్గంపేటలో కొవిడ్‌ పరీక్షలు

ABN , First Publish Date - 2020-10-01T07:29:02+05:30 IST

డిగ్రీ కళాశాల ఆవరణలోని కమిటీ హాల్‌ భవనంలో బుధవారం కరోనా టెస్టులు నిర్వహించారు. సీహెచ్‌వోశర్మ

జగ్గంపేటలో కొవిడ్‌ పరీక్షలు

జగ్గంపేట, సెప్టెంబరు 30: డిగ్రీ కళాశాల ఆవరణలోని కమిటీ హాల్‌ భవనంలో బుధవారం కరోనా టెస్టులు నిర్వహించారు. సీహెచ్‌వోశర్మ ఆధ్వర్యంలో పీహెచ్‌సీ సిబ్బంది పర్యవేక్షణలో 109మందికి ర్యాపిడ్‌ టెస్టులు నిర్వహించగా 16మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు తెలిపారు.


Updated Date - 2020-10-01T07:29:02+05:30 IST