జీజీహెచ్‌లో ఓపీ సేవలు పొడిగింపు
ABN , First Publish Date - 2020-08-06T09:50:16+05:30 IST
జీజీహెచ్‌లో ఓపీ సేవలు పొడిగింపు
కాకినాడ జీజీహెచ్,ఆగస్టు 5: జీజీహెచ్‌లో కొవిడ్ సేవ లు మినహా, మిగిలిన అన్ని ఓపీ సేవలు బుధవారంతో నిలిపివేస్తామని ఇటీవల అధికారులు ప్రకటించారు. ఇక్క డ కొందరు రోగులు ఆపదలో ఉండడంతో, వారి ఆరోగ్యా న్ని దృష్టిలో ఉంచుకుని ఈనెల 10 వరకు ఓపీ సేవలు పొడిగిస్తున్నట్లు కలెక్టర్ మురళీధర్‌రెడ్డి స్పష్టం చేశారు.