ఫిర్యాదులు వేగంగా పరిష్కరించాలి
ABN , First Publish Date - 2020-10-29T05:25:55+05:30 IST
శంఖవరం, అక్టోబరు 28: ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేందుకు సచివాలయ సిబ్బంది కృషి చేయాలని జాయింట్

జేసీ కీర్తి
శంఖవరం, అక్టోబరు 28: ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేందుకు సచివాలయ సిబ్బంది కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ కీర్తి సూచించారు. బుధవారం ఆమె కత్తిపూడి సచివాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో ప్రజలకు అందిలేగా చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ సుబ్రమణ్యం, ఎంపీడీవో రాంబాబు, వీరన్న తదితరులు పొల్గొన్నారు.