వెంకన్న ఆదాయం రూ.6.93 లక్షలు

ABN , First Publish Date - 2020-04-24T09:38:16+05:30 IST

వాడపల్లి వేంకటేశ్వరస్వామి సన్నిధిలో నాలుగో రోజైన గురువారం కూడా హుండీల్లోని కాను కలను

వెంకన్న ఆదాయం రూ.6.93 లక్షలు

ఆత్రేయపురం, ఏప్రిల్‌ 23: వాడపల్లి వేంకటేశ్వరస్వామి సన్నిధిలో నాలుగో రోజైన గురువారం కూడా హుండీల్లోని కాను కలను పర్యవేక్షణాధికారుల సమక్షంలో లెక్కించారు. రూ.6,93, 109 ఆదాయం లభించినట్టు ఛైర్మన్‌ రమేష్‌రాజు, ఈవో ముదు నూరి సత్యనారాయణరాజు తెలిపారు.


Updated Date - 2020-04-24T09:38:16+05:30 IST