పారిశుధ్యాన్ని మెరుగుపర్చండి: గోరంట్ల

ABN , First Publish Date - 2020-04-08T09:26:25+05:30 IST

గ్రామాల్లో కరోనా వైరస్‌ నివారణకు పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చేపట్టాలని రూరల్‌ ఎమ్మెల్యే

పారిశుధ్యాన్ని మెరుగుపర్చండి: గోరంట్ల

రాజమహేంద్రవరం రూరల్‌, ఏప్రిల్‌ 7:  గ్రామాల్లో కరోనా వైరస్‌ నివారణకు పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చేపట్టాలని రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి కోరారు. మంగళ వారం రూరల్‌ ఎంపీడీవో, తహశీల్దార్‌, పంచాయతీ కార్య దర్శులతో ఫోన్‌లో గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులను తెలు సుకున్నారు. లాక్‌డౌన్‌ కచ్చితంగా పాటించాలని ముఖ్య మైన పనులుంటే గాని ప్రజలెవ్వరూ బయటకు రాకుండా అధికా రులు చర్యలు చేపట్టాలన్నారు. పంచాయతీల్లో పారి శుధ్య సిబ్బందికి జీతాలు లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ వి షయమై పంచాయతీరాజ్‌ కమిషనర్‌, జిల్లా కలెక్టర్‌తో మా ట్లాడి సమస్య పరిష్కరిస్తానని ఆయన తెలిపారు.

Updated Date - 2020-04-08T09:26:25+05:30 IST