-
-
Home » Andhra Pradesh » East Godavari » gurukila school notifaction
-
గురుకుల పాఠశాలలో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం
ABN , First Publish Date - 2020-12-30T06:13:14+05:30 IST
: సమనసలో మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమం గురుకుల పాఠశాలలో ఆరు నుంచి తొమ్మిదో తరగతిలో చేరడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా కన్వీనర్, ప్రిన్సి పాల్ డాక్టర్ వైటీఎస్ రాజు మంగళవారం తెలిపారు.

అమలాపురం రూరల్, డిసెంబరు 29: సమనసలో మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమం గురుకుల పాఠశాలలో ఆరు నుంచి తొమ్మిదో తరగతిలో చేరడానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా కన్వీనర్, ప్రిన్సి పాల్ డాక్టర్ వైటీఎస్ రాజు మంగళవారం తెలిపారు. మరింత సమాచారం కోసం గురుకుల పాఠశాల కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.