అన్నదాన ట్రస్టుకు రూ.లక్ష విరాళం

ABN , First Publish Date - 2020-12-17T06:16:05+05:30 IST

వాడపల్లి వేంకటేశ్వరస్వామి అన్నప్రసాద ట్రస్టుకు రావులపాలేనికి చెందిన మాతంశెట్టి నాగేశ్వరరావు-మహాలక్ష్మి దంపతులు బుధవారం రూ.లక్ష విరాళం అందజేశారు.

అన్నదాన ట్రస్టుకు రూ.లక్ష విరాళం

ఆత్రేయపురం, డిసెంబరు 16: వాడపల్లి వేంకటేశ్వరస్వామి అన్నప్రసాద ట్రస్టుకు రావులపాలేనికి చెందిన మాతంశెట్టి నాగేశ్వరరావు-మహాలక్ష్మి దంపతులు బుధవారం రూ.లక్ష విరాళం అందజేశారు. వారికి ఆలయ చైర్మన్‌ రమేష్‌రాజు స్వామివారి చిత్రపటం, తీర్థప్రసాదాలు అందజేశారు. 


Updated Date - 2020-12-17T06:16:05+05:30 IST