కాకినాడ జీజీహెచ్‌ ఏడీ బదిలీ

ABN , First Publish Date - 2020-12-01T06:20:23+05:30 IST

జీజీహెచ్‌ (కాకినాడ), నవంబరు 30: కాకినాడ జీజీహెచ్‌ పరిపాలనా విభాగ సహాయ సంచాలకులు (ఏడీ) బి.సుమైలా డిప్యు టేషన్‌పై మున్సిపల్‌శాఖ

కాకినాడ జీజీహెచ్‌ ఏడీ బదిలీ

జీజీహెచ్‌ (కాకినాడ), నవంబరు 30: కాకినాడ జీజీహెచ్‌ పరిపాలనా విభాగ సహాయ సంచాలకులు (ఏడీ) బి.సుమైలా డిప్యు టేషన్‌పై మున్సిపల్‌శాఖకు బదిలీ అయ్యారు. ఆమె విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ జోనల్‌ కమిషనర్‌గా ఏడాది పాటు కొనసాగనున్నారు. ఈ మేరకు సోమవారం మున్సిపల్‌ పరిపాలన శాఖ జీవో నంబరు 543 జారీ చేసింది. విజయవాడ గవర్నమెంట్‌ హాస్పటల్‌లో ఏవోగా పనిచేస్తూ ఏడీగా పదోన్నతి పొందిన సుమైలా జీజీహెచ్‌కు బదిలీపై వచ్చి మూడునెలలు పనిచేశారు. 

Updated Date - 2020-12-01T06:20:23+05:30 IST