ఉత్తమ సచివాలయంగా గేదెల్లంక
ABN , First Publish Date - 2020-10-03T07:15:12+05:30 IST
ఉత్తమ సేవలందించిన గేదెల్లంక సచివాలయం అవార్డుకు ఎంపికైంది. శుక్రవారం కాకినాడలో జరిగిన కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది

ముమ్మిడివరం, అక్టోబరు 2: ఉత్తమ సేవలందించిన గేదెల్లంక సచివాలయం అవార్డుకు ఎంపికైంది. శుక్రవారం కాకినాడలో జరిగిన కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది తొమ్మిది మందికి కలెక్టర్ మురళీధర్‌రెడ్డి అవార్డు అందించారు. డివిజన్ స్థాయిలో ఉత్తమ సేవలందించిన 5మంది గ్రామవలంటీర్లను ఎంపికచేశారు.