ఐసెట్‌ ఫలితాల్లో జీబీఆర్‌ విద్యార్థుల ప్రతిభ

ABN , First Publish Date - 2020-09-29T17:47:19+05:30 IST

ఇటీవల విడుదలైన ఐసెట్‌ పలితాల్లో అనపర్తిలోని జీబీఆర్‌ కళాశాల విద్యార్థులు మంచి ..

ఐసెట్‌ ఫలితాల్లో జీబీఆర్‌ విద్యార్థుల ప్రతిభ

అనపర్తి: ఇటీవల విడుదలైన ఐసెట్‌ పలితాల్లో అనపర్తిలోని జీబీఆర్‌ కళాశాల విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించారని ప్రిన్సిపల్‌ ఎం.రామారెడ్డి తెలిపారు.  కర్రి శాంతిప్రియ (657), చిలకమర్రి శిరీష (1601), వసంతకుమార్‌ (8870), ద్వారంపూడి వాసిని (10653), పోతూరి శ్రీవిద్య (12065), కర్రి దివ్య (12319), సత్తి శ్రీలక్ష్మి లలితా మేఘనరెడ్డి (14250), మల్లిడి ధనశ్రీ (18452), అడబాల శ్రీరామ్‌ (13107) ర్యాంకులు సాధించారు. విద్యార్థులను కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్‌ తేతలి ఆదిరెడ్డి, గొలుగూరి రామారెడ్డి, బి.రత్నారెడ్డి, డీవీఆర్‌ఏ పాపిరెడ్డి, హరినాథరెడ్డి, పీఆర్‌ఎల్‌ స్వామి, ఎన్పీ అబ్బాయిరెడ్డి అభినందించారు.


Updated Date - 2020-09-29T17:47:19+05:30 IST