పెద రాయవరం ఫీల్డ్‌ అసిస్టెంట్‌ గుండెపోటుతో మృతి

ABN , First Publish Date - 2020-09-29T17:46:22+05:30 IST

మండల పరిధిలోని పెదరాయవరంలో ఉపాఽధి హామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా..

పెద రాయవరం ఫీల్డ్‌ అసిస్టెంట్‌ గుండెపోటుతో మృతి

రంగంపేట: మండల పరిధిలోని పెదరాయవరంలో ఉపాఽధి హామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న మిరియం వీరబాబు (31) సోమవారం ఉదయం గుండెపోటుతో మరణించాడు. వెంటనే పలువురు ఉద్యోగులు, గ్రామస్తులు ఆయన మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దహన సంస్కారాల నిమిత్తం ప్రభుత్వపరంగా రూ.15 వేలను తల్లికి అందించినట్టు ఏపీవో జీవీ రమణకుమార్‌ తెలిపారు. 


Updated Date - 2020-09-29T17:46:22+05:30 IST