2600 లీటర్ల బెల్లపుఊట ధ్వంసం

ABN , First Publish Date - 2020-10-03T06:08:59+05:30 IST

స్థానిక ఎక్సైజ్‌ సర్కిల్‌ పరిధిలోని ఎస్‌.అగ్రహారంలో శుక్రవారం ఎక్సైజ్‌ సిబ్బంది దాడులు నిర్వహించి 2600 లీటర్ల బెల్లపుఊటను ధ్వంసం చేశారు.

2600 లీటర్ల బెల్లపుఊట ధ్వంసం

ప్రత్తిపాడు,అక్టోబరు 2: స్థానిక ఎక్సైజ్‌ సర్కిల్‌ పరిధిలోని ఎస్‌.అగ్రహారంలో శుక్రవారం ఎక్సైజ్‌ సిబ్బంది దాడులు నిర్వహించి 2600 లీటర్ల బెల్లపుఊటను ధ్వంసం చేశారు. సారా తయారీ సామగ్రిని స్వాధీనపరుచుకున్నారు. యర్రవరంలో 20లీటర్ల సారాను స్వాధీనం చేసుకుని, ఒకరిని అరెస్ట్‌ చేయగా మరో  వ్యక్తి పరారయ్యాడని ఎక్సైజ్‌ సీఐ పి.వెంకటరమణ తెలిపారు.

Updated Date - 2020-10-03T06:08:59+05:30 IST