ఇరిగేషన్ డీఈఈగా ఆకెళ్ళ బాధ్యతల స్వీకరణ
ABN , First Publish Date - 2020-10-21T05:54:26+05:30 IST
కరప, అక్టోబరు 20: ఇరిగేషన్‌శాఖ కొవ్వూరు సెక్షన్ డీఈఈగా ఆకెళ్ళ రవికు మార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. కరప, పెనుగుదురు, నడకుదురు

కరప, అక్టోబరు 20: ఇరిగేషన్‌శాఖ కొవ్వూరు సెక్షన్ డీఈఈగా ఆకెళ్ళ రవికు మార్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. కరప, పెనుగుదురు, నడకుదురు తదితర గ్రామాల్లో పర్యటించి కాలువలను పరిశీలించారు. భారీవర్షాలకు ముంపు సమస్య ఉత్పన్నం కాకుండా అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. డీఈఈగా పదోన్నతి పొందిన రవికుమార్‌కు కొవ్వూరు సెక్షన్ ఏఈ కె.సుబ్బారావు, ఇతర సిబ్బంది అభినందనలు తెలిపారు.