అంతర్వేదిలో ఎన్ఫోర్స్మెంట్ దాడులు
ABN , First Publish Date - 2020-08-12T11:11:58+05:30 IST
అంతర్వేది తీరంలో సోమవారం అర్ధరాత్రి ఎన్ఫో ర్స్మెంట్ ప్రత్యేక బృందాలు దాడులు నిర్వహించాయని ..

అంతర్వేది, ఆగస్టు 11: అంతర్వేది తీరంలో సోమవారం అర్ధరాత్రి ఎన్ఫో ర్స్మెంట్ ప్రత్యేక బృందాలు దాడులు నిర్వహించాయని సఖినేటిపల్లి ఎస్ఐ గోపాలకృష్ణ తెలిపారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఒక జేసీబీ, మూడు ట్రాక్టర్లను సీజ్‌చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్టు తెలిపారు.