-
-
Home » Andhra Pradesh » East Godavari » Enforce guarantees
-
హామీలు అమలు చేయండి
ABN , First Publish Date - 2020-10-07T09:11:17+05:30 IST
సీఎం జగన్ పాదయాత్రలో వీఆర్వోలకు పదోన్నతులు కల్పిస్తానని ఇచ్చిన హామీని అమలుచేయాలని వీఆర్వోల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.బాపూజీ డిమాండ్ చేశారు...

కె.గంగవరం, అక్టోబరు 6: సీఎం జగన్ పాదయాత్రలో వీఆర్వోలకు పదోన్నతులు కల్పిస్తానని ఇచ్చిన హామీని అమలుచేయాలని వీఆర్వోల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.బాపూజీ డిమాండ్ చేశారు. మంగళవారం కె.గంగవరంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల19న కలెక్టరేట్ వద్ద చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలన్నారు. వీఆర్వోలు జి.పట్టాభిరామయ్య, కె.వెంకటేశ్వరరావు, దూలం నాగేశ్వరరావు పాల్గొన్నారు.