-
-
Home » Andhra Pradesh » East Godavari » Eligible Weeks Must Register as Voters
-
‘అర్హులైన వారంతా ఓటర్లుగా నమోదవ్వాలి’
ABN , First Publish Date - 2020-10-07T09:32:46+05:30 IST
ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి అర్హులైన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి డి.వెంకటరావు, ఎన్.శివ ప్రసాద్ పిలుపునిచ్చారు...

కాకినాడ,అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి అర్హులైన ప్రతిఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి డి.వెంకటరావు, ఎన్.శివ ప్రసాద్ పిలుపునిచ్చారు. ఓటరు నమోదు ఫారం-19ను సోమవారం కాకినాడ లోని తమ కార్యాలయంలో మంగళవారం ఆవిష్కరించారు. సంఘం రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి పి.సుబ్బరాజు, రాష్ట్ర కన్వీనర్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.