డీఆర్‌యుసీసీ సభ్యుడిగా జగదీష్
ABN , First Publish Date - 2020-03-02T10:52:19+05:30 IST
డీఆర్‌యుసీసీ సభ్యుడిగా జగదీష్

రాజమహేంద్రవరం సిటీ, మార్చి 1: విజయవాడ డివిజనల్ రైల్వే యూజర్స్ కన్సల్‌టెంట్ సభ్యుడిగా ఎం.జగదీష్‌ను నియమిస్తూ దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన మాల్యా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జగదీష్ ఆదివారం రాజమహేంద్ర వరంలో ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. స్థానిక సమస్యలను రైల్వే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు.