ఆదిత్య ప్రొఫెసర్‌కు డాక్టరేట్‌

ABN , First Publish Date - 2020-10-03T06:17:43+05:30 IST

సూరంపాలెం ఆదిత్య కళాశాలలో మెకానికల్‌ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ ఎస్‌.సుబ్బారావుకు డాక్టరేట్‌ లభించినట్టు కళాశాల వైస్‌ చైర్మన్‌ నల్లమిల్లి

ఆదిత్య ప్రొఫెసర్‌కు డాక్టరేట్‌

గండేపల్లి, అక్టోబరు 2: సూరంపాలెం ఆదిత్య కళాశాలలో మెకానికల్‌ విభాగానికి చెందిన ప్రొఫెసర్‌ ఎస్‌.సుబ్బారావుకు డాక్టరేట్‌ లభించినట్టు కళాశాల వైస్‌ చైర్మన్‌ నల్లమిల్లి సతీష్‌రెడ్డి తెలిపారు. జేఎన్‌టీయూకే మెకానికల్‌ విభాగం ప్రొఫెసర్‌ బి.బాలకృష్ణ గైడెన్స్‌లో సుబ్బారావు  సమర్పించిన ఇన్ఫాక్ట్‌ ఆఫ్‌ బయోడీజిల్‌ బ్లెండ్‌ ఆన్‌ కంబస్టన్‌ పెర్ఫార్మెన్స్‌ అండ్‌ మోడలింగ్‌ బై నూర్యల్‌ నెట్వర్క్స్‌ సిద్ధాంతానికి డాక్టరేట్‌ లభించినట్టు సతీష్‌రెడ్డి తెలిపారు. 

Updated Date - 2020-10-03T06:17:43+05:30 IST