ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

ABN , First Publish Date - 2020-11-27T06:57:44+05:30 IST

రామచంద్రపురం ఏరియా ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న వైద్య ఉద్యోగాలతోపాటు వైద్యసిబ్బంది ఉద్యోగాలకు ఏడాదిపాటు కాంట్రాక్టు పద్ధతిలో పని చేయడానికి దరఖాస్తులను కోరుతున్నట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఎస్‌.ప్రవీణ్‌ తెలిపారు.

ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

రామచంద్రపురం, నవంబరు 26: రామచంద్రపురం ఏరియా ఆస్పత్రిలో ఖాళీగా ఉన్న వైద్య ఉద్యోగాలతోపాటు వైద్యసిబ్బంది ఉద్యోగాలకు ఏడాదిపాటు కాంట్రాక్టు పద్ధతిలో పని చేయడానికి దరఖాస్తులను కోరుతున్నట్టు ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ఎస్‌.ప్రవీణ్‌ తెలిపారు. ఆస్పత్రిలో ఎంబీబీఎస్‌ వైద్యుడి పోస్టు 1, కౌన్సిలర్‌ పోస్టు 1, స్టాఫ్‌నర్సు పోస్టు 1, ల్యాబ్‌టెక్నీషియన్‌ 1 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఈనెల27 నుంచిదరఖాస్తు చేసుకోవాలన్నారు.


Read more