పంటకాలువలో వృద్ధురాలి మృతదేహం

ABN , First Publish Date - 2020-11-19T06:39:28+05:30 IST

ప్రధాన పంటకాలువలో వృద్ధురాలి మృతదేహం లభ్యమైంది.

పంటకాలువలో వృద్ధురాలి మృతదేహం

పి.గన్నవరం, నవంబరు 18: ప్రధాన పంటకాలువలో వృద్ధురాలి మృతదేహం లభ్యమైంది. తాడాలవారిపాలేనికి  చెందిన సూర్యవతి ఎదురుగా ఉన్న ప్రధాన పంటకాలువ వద్ద వంట సామగ్రి శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు కాలువలో పడిపోయింది. వై.వి.పాలెం వద్ద మృతదేహం లభ్యమైందని కేసు దర్యాప్తు చేస్తున్నామని  ఎస్‌ఐ టి.శ్రీనివాసరరావు తెలిపారు. 

Updated Date - 2020-11-19T06:39:28+05:30 IST