ప్రమాదకరంగా సుద్దగడ్డ వంతెన

ABN , First Publish Date - 2020-10-28T05:11:20+05:30 IST

ప్రత్తిపాడు, అక్టోబరు 27: ధర్మవరం, వెల్దుర్తి గ్రామాల మధ్య సుద్దగడ్డ వాగుపై వంతెన ప్రమాదకరంగా మారింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు ఈ

ప్రమాదకరంగా సుద్దగడ్డ వంతెన
ధర్మవరం-వెల్దుర్తి మధ్య ప్రమాదకరంగా ఉన్న సుద్దగడ్డ వంతెన

ప్రత్తిపాడు, అక్టోబరు 27: ధర్మవరం, వెల్దుర్తి గ్రామాల మధ్య సుద్దగడ్డ వాగుపై వంతెన ప్రమాదకరంగా మారింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు ఈ వంతెనపై ఎప్రోచ్‌మార్గం భారీగా కోతకు గురైంది. దీంతో వాహనదారులు భయాందోళన చెం దుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు రక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - 2020-10-28T05:11:20+05:30 IST