రోడ్డులో కూరుకుపోయిన లారీ

ABN , First Publish Date - 2020-10-27T06:11:38+05:30 IST

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బిక్కవోలు-నల్లమిల్లి రోడ్డు పూర్తిగా ధ్వంసమై గోతులమయమైంది. దీంతో ఆ రోడు ్డలో వెళ్లే లోడు లారీలు గోతుల్లో కూరుకుపోతున్నాయి.

రోడ్డులో కూరుకుపోయిన లారీ
బిక్కవోలు-నల్లమిల్లి రోడ్డులో దిగబడిన లారీ

బిక్కవోలు, అక్టోబరు 26: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బిక్కవోలు-నల్లమిల్లి రోడ్డు పూర్తిగా ధ్వంసమై గోతులమయమైంది. దీంతో ఆ రోడు ్డలో వెళ్లే లోడు లారీలు గోతుల్లో కూరుకుపోతున్నాయి. ఆదివారం రాత్రి ఈ రోడ్డులోని పెద్ద గోతిలో బిక్కవోలుకు ఎరువులు తీసుకువస్తున్న లారీ కూరుకుపోయింది. క్రేన్‌లు వచ్చి సాయం చేసినా ముందుకు కదలలేదు. వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. ఇంకొక లారీలోకి లోడును మార్చి బయటకు తీశారు.

Updated Date - 2020-10-27T06:11:38+05:30 IST