సమస్యల పరిష్కారానికి సీఆర్‌పీఎఫ్‌

ABN , First Publish Date - 2020-10-03T06:38:33+05:30 IST

క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి క్రిస్టియన్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ పోర్సు (సీఆర్‌పీఎఫ్‌) పోరాడుతుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు

సమస్యల పరిష్కారానికి సీఆర్‌పీఎఫ్‌

రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 2: క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి క్రిస్టియన్‌ రైట్స్‌ ప్రొటెక్షన్‌ పోర్సు (సీఆర్‌పీఎఫ్‌) పోరాడుతుందని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు పీయం.రాజు అన్నారు. శుక్రవారం సీఆర్‌పీఎఫ్‌ 2వ వార్షికోత్స సమావేశంలో ఆయన మాట్లాడారు. క్రైస్తవుల హక్కుల పరిరక్షణ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. సీఆర్‌పీఎఫ్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు గుడివాడ పాల్‌ ముఖ్య అతిథిగా హజరైన సమావేశంలో గ్రేస్‌ పాల్‌, ప్రసన్నకుమార్‌, శేఖర్‌బాబు, వేణుబాబు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-03T06:38:33+05:30 IST