కొవిడ్‌ కేసులు 202

ABN , First Publish Date - 2020-11-21T05:53:26+05:30 IST

కొవిడ్‌ కేసులు 202

కొవిడ్‌ కేసులు 202

డెయిరీఫారమ్‌ సెంటర్‌ (కాకినాడ), నవంబరు 20: జిల్లాలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 202 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. ట్రూనాట్‌ ద్వారా 114 మంది, ర్యాపిడ్‌ యాంటిజెన్‌ ద్వారా చేసిన పరీక్షల్లో 88 మందికి వైరస్‌ సోకినట్టు నిర్ధారించారు. తాజాగా ఒకరు మృతి చెందడంతో మరణాలు 630కి చేరాయి. 4,881 మంది యాక్టివ్‌ దశలో ఉండగా 1,15,814 మంది కోలుకున్నారు.

Read more