వలంటీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
ABN , First Publish Date - 2020-12-01T07:04:06+05:30 IST
: మండలంలో మూడు వలంటీరు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఎంపీడీవో వి.అబ్రహంలింకన్ తెలిపారు.
కె.గంగవరం, నవంబరు 30: మండలంలో మూడు వలంటీరు పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ఎంపీడీవో వి.అబ్రహంలింకన్ తెలిపారు. గంగవరం, శివల, కోటిపల్లి గ్రామాల్లో పోస్టులకు డిసెంబరు2లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మండలంలో 14 బియ్యం రవాణా వాహనాలకు 189మంది దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు.