వలంటీర్‌ వ్యవస్థకు అభినందనలు

ABN , First Publish Date - 2020-10-03T06:40:52+05:30 IST

గ్రామ, వార్డు వలంటీర్‌ వ్యవస్థకు ప్రజలు చప్ప ట్లతో అభినందనలు తెలిపారు. ఎంపీ భరత్‌రామ్‌ కార్యాలయంలో రాజమహేంద్రవరం

వలంటీర్‌ వ్యవస్థకు అభినందనలు

రాజమహేంద్రవరం సిటీ, అక్టోబరు 2: గ్రామ, వార్డు వలంటీర్‌ వ్యవస్థకు ప్రజలు చప్ప ట్లతో అభినందనలు తెలిపారు. ఎంపీ భరత్‌రామ్‌ కార్యాలయంలో రాజమహేంద్రవరం పా ర్లమెంట్‌ జిల్లా అధికార ప్రతినిధి కెసాగర్‌ ఆధ్వర్యంలో, స్థానిక పసన చెట్టు సెంటర్‌ సమీపంలో మాజీ కార్పొరేటర్‌ అజ్జరపు వాసు ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు చప్పట్లతో అభినందనలు తెలిపారు. 

Updated Date - 2020-10-03T06:40:52+05:30 IST