తుపాను పొంచి ఉంది

ABN , First Publish Date - 2020-05-17T09:28:07+05:30 IST

భారత వాతావరణ శాఖ సూచనల మేరకు ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం శనివారం

తుపాను పొంచి ఉంది

మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు

విపత్తులశాఖ కమిషనర్‌ కన్నబాబు


రాజమహేంద్రవరం సిటీ, మే 16: భారత వాతావరణ శాఖ సూచనల మేరకు ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం శనివారం అర్ధరాత్రికి బలపడిందని జిల్లాలో సముద్రతీర ప్రాంతాల్లో ఉండే మత్స్యకారులు ఎవరూ నాలుగురోజులపాటు వేటకు వెళ్లరాదని విపత్తుల శాఖ కమిషనర్‌ కన్నబాబు ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఆదివారం సాయంత్రానికి బలపడిన వాయుగుండం తీవ్రతూపానుగా మారుతుందని సముద్రం అల్లకల్లోలంగా మారి గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, అందువల్ల మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొదని ఆయన హెచ్చరించారు.

Updated Date - 2020-05-17T09:28:07+05:30 IST