-
-
Home » Andhra Pradesh » East Godavari » Commissioner Honor the King
-
కమిషనర్ రాజుకు సన్మానం
ABN , First Publish Date - 2020-10-07T09:09:22+05:30 IST
బదిలీపై అమరావతి కేంద్ర కార్యాల యానికి వెళుతున్న మున్సిపల్ కమిషనర్ కేవీఆర్‌ఆర్.రాజును మంగళ వారం మున్సిపల్ డీఈ కె.అప్పలరాజు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరిం చారు...

అమలాపురం టౌన్, అక్టోబరు 6: బదిలీపై అమరావతి కేంద్ర కార్యాల యానికి వెళుతున్న మున్సిపల్ కమిషనర్ కేవీఆర్‌ఆర్.రాజును మంగళ వారం మున్సిపల్ డీఈ కె.అప్పలరాజు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరిం చారు. కరోనా నేపథ్యంలో కమిషనర్ రాజు చేసిన సేవలను వక్తలు కొని యాడారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.