త్వరలో జలకళ పథక ప్రారంభం

ABN , First Publish Date - 2020-10-07T10:10:51+05:30 IST

రైతులకు ఉచితంగా బోర్లు వేసి సాగునీటి సదుపాయం కల్పించడానికి వైఎస్సార్‌ జలకళ పథకం త్వరలో ప్రారంభమవుతుందని ఎంపీడీవో అనుపమ తెలిపారు...

త్వరలో జలకళ పథక ప్రారంభం

బిక్కవోలు, అక్టోబరు 6: రైతులకు ఉచితంగా బోర్లు వేసి సాగునీటి సదుపాయం కల్పించడానికి వైఎస్సార్‌ జలకళ పథకం త్వరలో ప్రారంభమవుతుందని ఎంపీడీవో అనుపమ తెలిపారు. ఈ పథకంపై పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్‌ అసిస్టెంట్లు, వీఆర్వోలకు, ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ సిబ్బందికి అవగాహన సమావేశం నిర్వహించారు. ఎపీవో అగస్టీన్‌ ఈసీ సందీప్‌ పాల్గొన్నారు. 

Read more