-
-
Home » Andhra Pradesh » East Godavari » coivid cases 64
-
కొవిడ్ కొత్త కేసులు 64
ABN , First Publish Date - 2020-12-06T06:53:13+05:30 IST
జిల్లాలో గడిచిన 24 గంటల్లో 64 కొవిడ్ కేసులు నమోదయ్యాయి.

డెయిరీఫారమ్ సెంటర్ (కాకినాడ), డిసెంబరు 5: జిల్లాలో గడిచిన 24 గంటల్లో 64 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో ట్రూనాట్ పరీక్షల ద్వారా 33, రాపిడ్ యాంటిజెన్ కిట్‌ల ద్వారా 31 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 1,22,612కు చేరింది. కొత్తగా కరోనా మృతులు నమోదు కాకపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 636గా ఉంది. యాక్టివ్ కేసులు 865 ఉండగా, కోలుకున్నవారు 1,21,111 మంది ఉన్నారు.