మనం-మన పరిశుభ్రత

ABN , First Publish Date - 2020-10-03T07:17:57+05:30 IST

కేశవదాసుపాలెంలో మనం-మనపరిశుభ్రత పైలెట్‌ కార్యక్రమాన్ని ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు శుక్రవారం

మనం-మన పరిశుభ్రత

అంతర్వేది, అక్టోబరు 2: కేశవదాసుపాలెంలో మనం-మనపరిశుభ్రత పైలెట్‌ కార్యక్రమాన్ని ఎంపీ చింతా అనురాధ, ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు శుక్రవారం ప్రారంభించారు.  అనంతరం  గాంధీ చిత్రపటాలకు ఎంపీ, ఎమ్మెల్యే పూలమాలలువేసి నివాళులర్పించారు.ఎంపీడీవో జి.ప్రసాద్‌బాబు, ఈవో పీఆర్డీ పూర్ణచంద్రరావు, కార్యదర్శి యడ్ల వెంకటేశ్వ రరావు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అంత ర్వేది, అంతర్వేదిదేవస్థానం, రామేశ్వరం తదితర గ్రామాల్లో మనం-మనపరిశుభ్రత నిర్వహించారు. 

Updated Date - 2020-10-03T07:17:57+05:30 IST