సర్పవరంలో సీసీ కెమెరాలు ప్రారంభం
ABN , First Publish Date - 2020-10-01T07:31:45+05:30 IST
దేవాలయాల సంరక్షణకోసం విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఇన్‌చార్జి డీఎస్పీ వి.భీమారావు కోరారు.
సర్పవరం జంక్షన్, సెప్టెంబరు 30: దేవాలయాల సంరక్షణకోసం విధిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఇన్‌చార్జి డీఎస్పీ వి.భీమారావు కోరారు.
సర్పవరం శెట్టిబలిజపేటలో ఉన్న ఐదు దేవాలయాల్లో ఆలయ నిర్వాహకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పది సీసీ కెమెరాలను సీఐ ఆర్.గోవిందరాజుతో కలసి ప్రారంభించారు.