పేకాడుతున్న ఇద్దరి అరెస్టు

ABN , First Publish Date - 2020-12-01T07:01:40+05:30 IST

ఆదివారపుపేటలో సోమవారం పేకాట ఆడుతున్న ఇద్దరిని ద్రాక్షారామ పోలీసులు అరెస్టు చేశారు.

పేకాడుతున్న ఇద్దరి అరెస్టు

ద్రాక్షారామ, నవంబరు 30:  ఆదివారపుపేటలో సోమవారం పేకాట ఆడుతున్న ఇద్దరిని ద్రాక్షారామ పోలీసులు అరెస్టు చేశారు. గ్రామానికి చెందిన దొర కృష్ణంరాజు, మలకా రామమోహన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.11,070 స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ రామకృష్ణ తెలిపారు.


Updated Date - 2020-12-01T07:01:40+05:30 IST