నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ

ABN , First Publish Date - 2020-10-01T07:28:28+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లో మనీషా అనే దళిత యువతి హత్యాచారానికి నిరసనగా జమాతే ఇస్లామ్‌ హింద్‌ మహిళా విభాగాలు

నగరంలో కొవ్వొత్తుల ర్యాలీ

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), సెప్టెంబరు 30: ఉత్తరప్రదేశ్‌లో మనీషా అనే దళిత యువతి హత్యాచారానికి నిరసనగా జమాతే ఇస్లామ్‌ హింద్‌ మహిళా విభాగాలు, ఐద్వా  మహిళా సంఘాలు, ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బుధవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.


Updated Date - 2020-10-01T07:28:28+05:30 IST