‘ఇటుక పరిశ్రమను రక్షించండి’

ABN , First Publish Date - 2020-10-19T06:30:39+05:30 IST

ఆలమూరు, అక్టోబరు 18: నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఇటుకల పరిశ్రమ సమస్యలను పరిష్కరించి రక్షించాలని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిని ఆలమూరు మండల ఇటుకబట్టీ యాజమాన్యులు ఆదివారం మొరపెట్టుకున్నాయి.

‘ఇటుక పరిశ్రమను రక్షించండి’

 

ఆలమూరు, అక్టోబరు 18: నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న ఇటుకల పరిశ్రమ సమస్యలను పరిష్కరించి రక్షించాలని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డిని ఆలమూరు మండల ఇటుకబట్టీ యాజమాన్యులు ఆదివారం మొరపెట్టుకున్నాయి. ఇటుకబట్టీల యాజమాన్యం అసోసియేషన్‌ మండల అధ్యక్షుడు చల్లా ప్రభాకరరావు ఆధ్వర్యంలో ఆయనకు సమస్యలు వివరించారు. కార్యక్రమంలో బట్టీ యజమానులు రామానుజుల శేషగిరిరావు, రావాడ సత్తిబాబు, గొలుగూరి కృష్ణారెడ్డి, చీపురుపల్లి గణేష్‌, మట్టి శ్రీను, నెక్కంటి ఆనంద్‌, సిద్దిరెడ్డి వెంకటేష్‌, కడియాల గోవిందు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-19T06:30:39+05:30 IST