-
-
Home » Andhra Pradesh » East Godavari » BJP state
-
బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధిగా రవికిరణ్
ABN , First Publish Date - 2020-10-31T05:32:03+05:30 IST
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా ప్రతినిధిగా శ్రీకాకుళం ఇన్‌చార్జి పి.రవికిరణ్ నియమితులయ్యారు.

భానుగుడి (కాకినాడ), అక్టోబరు, 30: భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా ప్రతినిధిగా శ్రీకాకుళం ఇన్‌చార్జి పి.రవికిరణ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా శనివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఓ ప్రకటన విడుదల చేశారు. మీడియా ప్రతినిధిగా అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళతానని రవికిరణ్ చెప్పారు.