ఏటీఎంలో చోరీకి యత్నం

ABN , First Publish Date - 2020-09-14T10:10:18+05:30 IST

మలికిపురం కాలేజీ సెంట ర్‌లోని యాక్సిస్‌ బ్యాంకు ఏటీఎంలో శనివారం అర్ధరాత్రి దుండ గులు చోరీకి యత్నించారు

ఏటీఎంలో చోరీకి యత్నం

మలికిపురం, సెప్టెంబరు 13: మలికిపురం కాలేజీ సెంట ర్‌లోని యాక్సిస్‌ బ్యాంకు ఏటీఎంలో శనివారం అర్ధరాత్రి దుండ గులు చోరీకి యత్నించారు. ఏటీఎం మిషన్‌ను ధ్వంసం చేశారు. యాక్సిస్‌ బ్యాంకు సిబ్బందికి కరోనా సోక డంతో నాలుగు రోజుల నుంచి బ్యాంకు కార్యకలాపాలు నిర్వి హంచడం లేదని తెలిసింది. ఈఘటనపై ఎస్‌ఐ ఎం.నాగ రాజును వివరణ కోరగా ఫిర్యాదు అందలేదన్నారు. 

Updated Date - 2020-09-14T10:10:18+05:30 IST