వెంకన్న ఆలయంలో అష్టోత్తర పూజలు

ABN , First Publish Date - 2020-10-07T08:58:23+05:30 IST

వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రంలో మంగళవారం భక్తజన సందడి నెలకొంది...

వెంకన్న ఆలయంలో అష్టోత్తర పూజలు

ఆత్రేయపురం, అక్టోబరు 6: వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి పుణ్యక్షేత్రంలో మంగళవారం భక్తజన సందడి నెలకొంది. నోము ఆచరిస్తున్న భక్తులు స్వామివారికి అష్టోత్తర పూజలు, కల్యాణాలు నిర్వహించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అన్నదాన ట్రస్టుకు దాతలు విరాళాలు అందజేశారు. ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణరాజు ఏర్పాట్లు చేశారు. 

Read more