-
-
Home » Andhra Pradesh » East Godavari » arogyasri doctor
-
ఆరోగ్యశ్రీ సమన్వయకర్తగా డాక్టర్ రాధాకృష్ణ
ABN , First Publish Date - 2020-10-31T05:34:25+05:30 IST
వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ సమన్వయకర్తగా డాక్టర్ పి.రాధాకృష్ణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.

డెయిరీఫారమ్ సెంటర్(కాకినాడ), అక్టోబరు 30: వైఎస్‌ఆర్ ఆరోగ్యశ్రీ సమన్వయకర్తగా డాక్టర్ పి.రాధాకృష్ణ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. కలెక్టరేట్‌లో కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ చేకూరి కీర్తిలను ఆయన మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ప్రకాశం జిల్లాలో సీనియర్ మెడికల్ ఆఫీసర్‌గా చేసిన రాధాకృష్ణ పదోన్నతిపై జిల్లాకు వచ్చారు.