అంగన్‌వాడీ ఆవిర్భావ వేడుకలు

ABN , First Publish Date - 2020-10-03T06:09:35+05:30 IST

అంగన్‌వాడీ ఆవిర్భావ వేడుకలను శుక్రవారం బెండ పూడిలో నిర్వహించారు. సీడీపీవో పద్మావతి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందు తున్న సేవలు,

అంగన్‌వాడీ ఆవిర్భావ వేడుకలు

తొండంగి, అక్టోబరు 2: అంగన్‌వాడీ ఆవిర్భావ వేడుకలను శుక్రవారం బెండ పూడిలో నిర్వహించారు. సీడీపీవో పద్మావతి అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందు తున్న సేవలు, లక్ష్యాలు వివరించారు. కార్యక్రమంలో గ్రామకార్యదర్శి చక్రవర్తి, ఆరుమిల్లి ఏసుబాబు, మద్దుకూరి సూపర్‌వైజర్‌ సుజాత పాల్గొన్నారు.

Updated Date - 2020-10-03T06:09:35+05:30 IST